Tuesday, October 6, 2026

లయన్స్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

కోటగిరి అక్టోబర్ 05ద్రోణ:- లయన్స్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న లయన్ పోలవరపు బసవేశ్వర రావును లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు హనుమంతరావు పటేల్, ప్రధాన కార్యదర్శి తెల్ల రవికుమార్ ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. లయన్స్ సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందించినందుకు ఈ అవార్డు లభించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular