Tuesday, February 17, 2026

పరకాలలో సబ్ రిజిస్టార్ ఏసీబీ ట్రాప్

ద్రోణ హైదరాబాద్

లంచం తీసుకొంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ సునీత.80000 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్.బాధితుడు లాడే శ్రీనివాస్, శ్రీకాంత్ లకు చెందిన చెందిన ల్యాండ్ ను తల్లి నుండి కొడుకులకు పార్టెషన్ కోసం మాదారం శివారులోని 481c సర్వే నెంబర్ భూమి కోసం వెళ్లగా 80000 వేల లంచం అడిగిన సబ్ రిజిస్టర్ సునీత
దీంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular