Tuesday, February 17, 2026

విద్య వైద్యంకు ప్రాధాన్యమిస్తాం

ద్రోణ హైదరాబాద్ జులై 25

నిర్లక్ష్యానికి గురైన గిరిజన తండాలు, గూడేల బాగుచేస్తాం రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యం వంటి మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కార్యాచరణ శాసనసభలో వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.తండాలో గూడేలలో మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్లను అదేవిధంగా రవాణా సంస్థను మెరుగుపరచడం కోసం నేడు అసెంబ్లీలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ప్రజా సమస్యల పైన అవగాహన ప్రజల పైన మమకారం అదేవిధంగా అట్టడుగు నుంచి వచ్చిన నాయకులు ఎవరైనా ప్రజల బాబు గోగులు కోరుతారు వాటినీ వాటిని నెరవేర్చడం కోసం ఆర్నిశలు కృషి చేస్తున్నాడునడానికి నిలువెత్తు నిదర్శనమే నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం.
రాజకీయాలు అంటే తన స్వార్థం కోసం కాదు ప్రజల సేవ కోసం అని ప్రత్యేకంగా తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాల ద్వారా తెలుస్తుంది.*
ప్రజా పాలన అంటే
ప్రజాపాల యొక్క ముఖ్య లక్ష్యంప్రతినిత్యం ప్రజలకు సంక్షేమ అందించడం. ప్రతినిత్యం ప్రజల బాగోగులు కోరడం ప్రజలకు చేయూతనివ్వడం ప్రజలకు ప్రతినిత్యం ఒక దిక్సూచిగా ఉంటు మార్గదర్శకంగా నడిపించడమే ప్రజాపాల యొక్క ముఖ్య లక్ష్యం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular