Tuesday, February 17, 2026

బడ్జెట్ విందుకు హాజరైన సీఎం

ద్రోణ హైదరాబాద్

శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సంప్రదాయకంగా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క ‘బడ్జెట్‌ విందు’ను ఏర్పాటు చేశారు. ఈ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular