Saturday, May 16, 2026

పంచాయతీల ఎన్నికలపై ముఖ్యమంత్రి సమీక్ష

ద్రోణ హైదరాబాద్ జూలై 26

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల సర్పంచుల కాల పరిమితి ముగిసి ఆరు నెలలు గడుస్తుంది. సర్పంచుల ఎన్నికలు జరిపేందుకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో, ముఖ్య అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు.పంచాయతీ ఎన్నికలు, కార్యాచరణ పై చర్చ జరిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular