Monday, February 16, 2026

భూకంపం 5.0 తీవ్రతగా నమోదు

ద్రోణ న్యూఢిల్లీ Aug 02,

భూకంపం.. 5.0 తీవ్రతగా నమోదు
ఇటలీలో భూకంపం సంభవించింది. అక్కడి కాలబ్రియా ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular