Monday, February 16, 2026

సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి ద్వారా పంటలకు మంత్రులు సాగునీటిని విడుదల చేశారు. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సాగునీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు
నేనావత్ బాలునాయక్ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న తో కలిసిబేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లోహిల్ కాలనీ, బుద్ధవనం, నాగార్జున సాగర్ చేరుకొని. *నాగార్జున సాగర్ డ్యాం, లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యూలేటర్ నుంచి సాగునీరు విడుదల చేశారు. కుందూరు జానారెడ్డి ఆధ్వర్యంలో సాగర్ వరద కాలువ ద్వారా నీటి విడుదల చేశారు. రైతులు ఆనందంతో సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అంటూ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular