ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ని సహచర మంత్రులు శ్రీధర్ బాబు,సీతక్క తో మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈనెల 5 వ తేది ఇందిరా మహిళా శక్తి బజార్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ ను ఆహ్వానించడం జరిగింది.