ద్రోణ బోధన్
బోధన్ కోర్టులకు గాను ప్రభుత్వ న్యాయవాదులుగా మహమ్మద్ గౌశుద్దీన్ మరియు బొగ్గుల రవీందర్ లను సహచర న్యాయవాదులు సోమవారం ఘనంగా సన్మానించారు. శాలువా పులమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.ప్రభుత్వ న్యాయవాదులగా నియామకం పొందిన సందర్భంలో వారికి బోధన్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోధన్ బార్ అసోసియేషన్ కార్యదర్శి కోటేశ్వరరావు న్యాయవాదులు వి.ఆర్ దేశాయ్,విఎం. సుధాకర్,అడ్లూరి శ్రీనివాస్, సి హెచ్.వి హన్మంతరావు, బాణోత్,టి.శంకర్,అజయ్,జి.రవీందర్,ధర్మయ్య,కల్యాణి,రాఘవేంద్రర్, ఫెరోజ్, వసీం,సత్యనారాయణ,గంగాధర్ గౌడ్,లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.