హిందూపురాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తా బాలకృష్ణ
హిందూపురం ఆగస్టు 15 ద్రోణ
హిందూపురము ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతిపాదనలతో రూ. 1.50 కోట్ల నిధులకు అహుడ చైర్మన్ వరుణ్ ఆమోద ముద్ర
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో అభివృద్ధి దిశగా అడుగులు.పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో హిందూపురాన్ని మరింత అభివృద్ధి పరుస్తాం.
గుడ్డం కోనేరు పునరుద్ధరణ భూమి పూజ కార్యక్రమంలో అహుడా చైర్మన్ టి.సి.వరుణ్ ఉద్ఘాటన.ఈ కార్యక్రమంలో ఈ ఈ దుష్యంత్, హిందూపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వర్, పుట్టపర్తి ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శులు అవుకు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, హిందూపురం మండల మరియు పట్టణ అధ్యక్షులు చక్రవర్తి, కొల్లకుంట శేఖర్ జనసేన నాయకులు భాస్కర్, ప్రభుదాస్, లోకేష్, విజయ్,చలపతి, నాగరాజు, మోదా శివ, లింగరాజు,మిణిప్రియ తదితరులు పాల్గొన్నారు.









