Thursday, February 12, 2026

అశోక స్థూపాన్ని ఆవిష్కరించిన పోచారం

బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అశోక చక్ర స్థూపాన్ని వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.
భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద జాతీయ జెండాను ఎమ్మెల్యే ఎగరవేశారు. ఆయన వెంట
రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ,బాన్సువాడ డీఎస్పీవిఠల్ రెడ్డి ఉన్నారు.
ఉదయం బాన్సువాడ పట్టణంలోని తన నివాసం వద్ద జాతీయ జెండాను పోచారం ఎగరవేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular