విద్యుత్ సరఫరా నిలిచినందుకే ఆక్సిజన్ అందలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం.?
వరంగల్ ప్రతినిధి సెప్టెంబర్ 24
ద్రోణ
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రెండు నెలల పసికందు మృతి విద్యుత్ సరఫరా నిలిచినందుకే ఆక్సిజన్ అందలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన ఒక పసిబిడ్డ(2 నెలలు)ను మూడు రోజుల క్రితం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు ఆక్సిజన్ అందకపోవడంతో మృతి చెందిన పసికందు ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ఆక్సిజన్ అందలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.
