Thursday, February 12, 2026

పేదల ఉన్నత విద్యాభ్యాసం కోసం వసతి గృహాలు ఎంతో అవసరం

బాన్సువాడ సెప్టెంబర్ 24 ద్రోణ

పేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు వసతి గృహాలు ఎంతో దోహద పడతాయని శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ గిరిజన బాలికల ( ఇంటర్ మరియు డిగ్రీ బాలికల ) వసతి గృహన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి
పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , జిల్లా గిరిజన అధికారి సతీష్
స్థానిక బాన్సువాడ మరియు నసురుల్లాబాద్ మండల బంజారా నాయకులు ఏర్పాటు చేసిన బోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని జగదంబా మాత,సేవలాల్ మహరాజ్‌ చిత్రపటం వద్ద పోచారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్, బాన్సువాడ, నసురుల్లాబాద్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular