Wednesday, February 11, 2026

బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ ఏర్పాటు

బోధన్ అక్టోబర్ 8 ద్రోణ

బోధన్ డివిజన్ పరిధిలోని విద్యారంగ సమస్యలపై పోరాటాల నిర్వహించాలని భావించి అన్ని విద్యార్థి సంఘాల ముఖ్య నాయకుల సమావేశము బోధన్ పట్టణంలోని పి.ఆర్.టి.యు భవన్లో నిర్వహించారు. సభ్యులందరికీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని భావించి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చైర్మన్ గా డి నాగరాజు (AISB)
కన్వీనర్ గా ఆర్ గౌతమ్ కుమార్ (PDSU)
కో కన్వీనర్ గా
సంజయ్ తల్లారే (BDSF)
మౌనిక (PDSU)
ప్రశాంత్ USFI
ప్రచార కార్యదర్శి మోసిన్ AIFDS
కమిటీ సభ్యులుగా
నజీర్ SFI,
వినోద్ PDSU, శ్రీకాంత్ TSP, సంతోష్ BSSF ,,బాలరాజు PDSU (S) ,ప్రతాప్ BCVS, రాజు USFI, రాజేందర్ TNSF, కిరణ్ ASF, సతీష్ VDR,జీవన్ GVS, మోహన్ MSF….. రాజన్న, సాయినాథ్, మంగేష్, నాగేంద్ర సభ్యులుగా ఉన్నారు.
బోధన్ మదమ లాంచ జూనియర్ కళాశాలకు పక్కా భవనం నిర్మించాలి.
సంక్షేమ హాస్టల్ భవనాల అద్దె బిల్లులు చెల్లించాలి పక్కా భవనాలు నిర్మించాలని తీర్మానించారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులకు వెంటనే పెండింగ్లో ఉన్న బకాలని విడుదల చేయాలని తీర్మానిస్తూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular