
బోధన్ మున్సిపాలిటీలో పనిచేసే (రాజం నాగమణి ) కాంట్రాక్టర్స్ కార్మికురాలుకు ఉదయనే యాక్సిడెంట్ అయింది
నిజామాబాద్ వెల్నెస్ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

బోధన్ పట్టణంలో మున్సిపాలిటీలో పనిచేసే రాజం నాగమణి కాంట్రాక్టు/ ఔట్సోర్సింగ్ కార్మికురాలు ఉదయము పనిచేసే సమయంలో సమయము 5:30 గంటల కు పారిశుద్ధ్య విధులను నిర్వహిస్తున్న సమయంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బాన్సువాడ వైపు వెళుతున్న బస్సు స్పీడుగా వచ్చి పారిశుద్ధ్య విధులను నిర్వహిస్తున్న కార్మికురాలు రాజం నాగమణిని ఢీ కొట్టి బస్సు కింద పడిపోయిన ఆమెను కొంత దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లడం జరిగింది.
ఆమె తీవ్ర గాయాల పాలయింది. వెంటనే బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు సీరియస్ గా ఉన్నదని నిజామాబాద్ కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె చాలా సీరియస్ గా ఉన్నది.
