నామమాత్రపు పనులు
పనులపై వెళ్లిన ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో
అక్కడ పనిచేసే సిబ్బంది పరిస్థితి ఏంటి
ప్రాణాలు పోయేంతవరకు చూస్తారా
నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-
వర్ని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది.

నామమాత్రంగా కేవలం కంటి చూపుగా మరమ్మతులు చేస్తున్నారు. తప్ప శాశ్వత పరిష్కారంలో భాగంగా భవన నిర్మాణం చేయడం.

లేదని దీంతో పెచ్చులు ఊడి వచ్చిన ప్రజలపై, సిబ్బందిపై పడుతుందని సిబ్బంది భయం తో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారని ఏమీ లేక ఎన్నిసార్లు అనేక ఏళ్ల నుంచి సంబంధిత శాఖ అధికారులకు పాలకులు ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోవడంలేదని పలువురు అంటున్నారు. ప్రాణాలు పోయేంతవరకు చూస్తారా పాలకులు మారుతున్న ప్రభుత్వాలు మారుతున్న ఎవరు పట్టించుకోకపోవడం.

లేదని విడ్డూరమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు మీడియా పత్రికలు బట్టబయలు చేసిన కనికరింపు ఎవరికి లేదని ప్రజలు మండిపడుతున్నారు.
