Wednesday, February 11, 2026

న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా పోలీస్ పిఆర్ ఓసంయుక్త

నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-

విస్తృత ప్రయోజనాలను పెద్దపీట వేస్తున్న 15న కోర్టు ప్రాంగణంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవి అండ్ భారత లక్ష్మీ తెలిపారు.

కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ న్యాయ సేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు లతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రాజి పడదగిన 1328 క్రిమినల్ కేసులను గుర్తించామని, వాటిని లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేసినట్లు విభేదాలు వచ్చినప్పుడు సర్దుకొని రాజి మార్గంలో వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఆర్మూర్, బోధన్ కోర్టు ప్రాంగణాలతొ పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుందని ఆమె వివరించారు. లోకు అద్దాల వైపు వెళ్లే మార్గానికి కక్షి దారులను ప్రోత్సహించాలని పౌర సామాజానికి జిల్లా జడ్జ్ విజ్ఞప్తి చేశారు. సంఘజీవి సమాజంలో అందరితో కలిసి శాంతియుతంగా జీవించే సమయంలో సమస్యల వలయంలో చిక్కుకో రాదని శాంతియుత సహజీవనమే ప్రజల జీవన విధానంగా మారాలని ఆమె ప్రజల న్యాయపరమైన వివాదాలు రాజీ పద్ధతి విధానంలో పరిష్కరించుకోవడానికి న్యాయ సేవల చట్టం అత్యుత్తమమని జిల్లా జడ్జ్ భారత లక్ష్మీ తెలియజేశారు.

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ స్పెషల్ లోక్ అదాలత్ కు పోలీస్ శాఖ సంపూర్ణ మద్దతునిస్తూ, కృషి కృషి చేస్తామని తెలిపారు. చిన్నచిన్న క్రిమినల్ కేసులు, షన్నికా ఆవేశంలో చేసి రాజీ పడదగిన కేసులు స్పెషల్ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ “ఒక మానస పత్రిక” స్పెషల్ అదాలత్ అని చెప్పారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి తో కలసి, సమన్వయం చేసుకుంటు ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి ప్రత్యేక కార్యచరణతో కలిసి నడుస్తామని అందరూ దీని వైపు కథలాలని సాయి చైతన్య ఐపీఎస్ ఆకాంక్షించారు.

న్యాయ సేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు, మాట్లాడుతూ న్యాయవాదులను, న్యాయమూర్తులను, పోలీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ న్యాయ వివాదాలను అభీష్టం మేరకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular