Wednesday, February 11, 2026

వార్తలు రాస్తే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు

జర్నలిస్టులకు రక్షణ కరువైంది

19(1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు

న్యాయస్థానంలో సుప్రీంకోర్టు…?

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:- ప్రశ్నించే నాధుడే కరువైనప్పుడు జర్నలిస్టులపై దాడులు తప్పవు వారిపై క్రిమినల్ కేసులు వేస్తూ వారి వృత్తి ని సరిగా చేయనీయడం లేదని ఎంత మాత్రం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విమర్శ నాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టు ను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ ఉన్నత న్యాయస్థానం చేసింది. జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను వెంటనే కొట్టేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హృషీకేష్ రాయ్, జస్టిస్ ఎస్ నీ ఎన్ భట్టి తో కూడిన ధర్మాసనం విచారించి. …

             ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు వ్యక్తపరిచేలా స్వేచ్ఛను అందరూ గౌరవించాలి. సుప్రీం కోర్ట్ జర్నలిస్టుల హక్కులను రక్షించబడాలని రాజ్యాంగంలోని19(1) (ఏ) ప్రకారం సుప్రీం కోర్ట్ తీర్పులు ఇవ్వాలని పేర్కొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular