Wednesday, February 11, 2026

భారతీయులపై తీవ్ర ప్రభావం

అమెరికాలో కొత్త రూల్స్

హెచ్- వన్ బీ ఈ ఏడి గ్రీన్ కార్డు దారులే లక్ష్యం

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-హెచ్-వన్ బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంపు సర్కార్ పౌరసత్వం కోసం పౌరశాస్త్ర పరీక్ష మరింత కఠినంగా కొత్త నిబంధనలతో భారతీయులపై అత్యధిక ప్రభావం అమెరికా ఉద్యోగుల హక్కు పరిరక్షణకే

ఈ చర్యలని ప్రభుత్వ వాదనలో ట్రంపు నిర్ణయాలకు భారత నిప్పులు తీవ్ర ఆందోళన గ్రీన్ కార్డు ఉన్నవారు.అమెరికా పౌరసత్వం పొందినట్లే అని పేర్కొన్నారు.పౌరశాస్త్ర పరీక్షను కూడా ట్రంప్ ప్రభుత్వం అక్టోబర్ ఇరువై నుంచి అమలులోకి వచ్చిందని కొత్త విధానాలలో దరఖాస్తులు చేసుకోవాలని నూట ఇరువై ఏనిమిది ప్రశ్నల నుంచి ఎంపిక చేసిన యిరువై ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

ఇందులో కనీసం పన్నెండు ప్రశ్నలకు సరియైన సమాధానం ఇస్తే ఉత్తీర్ణులవుతారు. గతంలో పరీక్షలో పది ప్రశ్నలకు ఆరు సరియైన సమాధానాలు చెబితే సరిపోయేది దీంతోపాటు దరఖాస్తు దారుల “నైతిక ప్రవర్తన పై” కూడా అధికారులు ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. ఈ పరిణామాలు అమెరికాలోని భారతీయ సమాజంలో భవిష్యత్తుపై ఇలాంటి ఒత్తిళ్లకు గురికాకూడదని నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్పాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular