ప్రజల కోసం పరితపించే లీడర్లు కనిపించబోరు

బోధన్ ద్రోణ:- మండల కేంద్రంలో ప్రజల కోసం పరితపించే లీడర్లు కనిపించబోరని పనికి రాకుండా ప్రజల కోసం పనిచేసే లీడర్లు ఒక్కరు లేరని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.

బస్టాండ్ నుంచి గ్రామపంచాయతీకి వెళ్లే రోడ్డు చాలా దారుణంగా మారిందని గతంలో అధ్వానంగా ఉండేదని వరదలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అనేక ప్రమాదాలు జరిగాయని గ్రామంలోని లీడర్లు స్పందించకపోతే గ్రామ ప్రజలు ధర్నాలు చేస్తే కొంచెం కూడా స్పందించి రోడ్లు బాగుపరచినప్పటికీ మళ్ళీ అద్వానంగా ఉందని

వర్షం కురిస్తే మళ్లీ అద్వానంగా మారుతుందని సగం పనులు చేసి సగం పనులు మరిచారని ఇప్పటికైనా పనులు చేయాలని వర్షం వస్తే రోడ్లు అద్వారంగా మారి అనేకమంది రోడ్డుపై పడుతున్న పరిస్థితి నెలకొంటుందని, ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోని లీడర్లు ఉన్నారు.

కానీ ప్రజల కోసం పరితపించే లీడర్లు అసలు లేరని, పనికిరాని లీడర్లు తప్ప పనికొచ్చే లీడర్లు లేరని గ్రామ ప్రజలు అదేవిధంగా మాజీ సైనిక ఉద్యోగి తన ఆవేదనను మీడియాకు తెలిపారు.
