కార్యక్రమాలకు అడ్డగా మారాయా
బోధన్ టౌన్ ద్రోణ:- పట్టణంలోని పలు లాడ్జిలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయని లాడ్జి ఎదుట కొంతమంది ప్రజలు రాకపోకలకు ఇబ్బంది. గురవుతున్నారని టోటల్గా లాడ్జిలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయని ఉదయం నుంచి లాడ్జి ఎదుట కొంతమంది న్యూసెన్స్ చేస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బోధన్ అంగడి బజార్ ప్రాంతంలో కూడా కొంతమంది ప్రజలకు అసాంఘిక కార్యక్రమాలలో భాగంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు. చిన్న,చిరు వ్యాపారస్తులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిపై సంబంధిత శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
