ఆర్ ఎస్ ఎస్ వి హెచ్ పి తరుల వాళ్లు వాడుకున్న శేష జీవితం
ఇత్తడిని చూసైనా మేల్కోండి
హైదరాబాద్ ప్రతినిధి ద్రోణ:- ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు గుజరాత్ మత కల్లో హాల్ తో దళితుడు అయిన నన్ను ఒక హిందువుగా బాగా వాడుకున్నారు. ఈ మతోన్మాద పార్టీ బిజెపి అనుబంధ సంస్థలు ఆర్ ఎస్ ఎస్, వి హెచ్ పి, బజరంగ్ దళ్ వల్ల ఏమీ లాభం కలగలేదు ఇప్పటికీ అదే ఫుట్పాత్ పైన చెప్పులు కుట్టుకునే వాడిలాగా నా బతుకును మార్చేశారు. దళితులను ముస్లింల పైన మారణ హోమానికి వాడుకున్న నేతలు ఈరోజు బాగానే ధనవంతులుగా మారి నాలాంటి వాళ్లు క్రిమినల్ కేసులు పెట్టి పోలీసులతో కుమ్మకై మమ్మల్ని క్రిమినల్ ఉందా మార్చి ప్రభుత్వ రికార్డులలో నమోదు అయ్యే కోర్టుల చుట్టూ తిరుగుతూ బతకవలసిన పరిస్థితి వచ్చింది మత కల్లులాలలో మమ్మల్ని బాగా వాడేసుకున్నారు. మీరు కూడా ఇప్పటికీ ఆర్ ఎస్ ఎస్, వీ హెచ్ పి కుట్రలో మత వ్యామోహంతో భాగస్వామ్యం అవుతున్నారా? తస్మా వారితో జాగ్రత్త మంచి చదువులు చదువుకొని సమాజంలో ఉన్నత స్థాయికి పొందవలసిన మేమే ఇలా అయిపోయాము బాపన క్యాలెండర్ ప్రకారం ఆర్ఎస్ఎస్ వాళ్లు తీస్తే శోబయాత్రలో బాపన కులాల పిల్లలని ఎప్పుడైనా చూశారా ఎంత చదువులపై ఫోకస్ పెట్టి మనల్ని మాత్రం రోడ్లపైకి తీసుకువచ్చి మన బతుకులతో ఆడుకోవడం తప్ప మనకు ఎలాంటి ప్రయోజనమైన పనులు మాత్రం ఉండవు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీ పిల్లలను జాగ్రత్త చేసుకోండి.
