Wednesday, February 11, 2026

పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ ద్రోణ:-

అతివేగంగా దూసుకు వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి హైవే పై ఉన్న ఆరు వాహనాల నుండి కొట్టింది వెంటనే వాహనాలలో మంటలు చెల్లరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలో ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఎగిసిపడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సమాచారం అందుకున్న వెంటనే రిస్క్ బృందాలు ఫైర్ సిబ్బంది.

పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై గాయపడిన వారిని సమీప ఆర్పస్త్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular