జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన రోజు
నిజామాబాద్ ద్రోణ:- భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి జోహార్ లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా బాలలపై అపారమైన ప్రేమను కలిగి ఉండేవారని అందుకే వారిని “చాచా నెహ్రూ” అని పిలుచుకుంటారు. నవంబర్ 14 తేదీన బాలల హక్కు విద్యా సంక్షేమం గురించి అవగాహన కల్పించడానికి బాలల దినోత్సవం మొదటిసారి 1948లో ఫ్లవర్ డే గా జరిపారు. ఇది ఐక్యరాజ్యసమితి కోసం నిధులు సేకరించడానికి ఏర్పాటు చేయబడిందని 1949లో దీనిని బాలల దినోత్సవం విస్తృతంగా జరుపుకోవడం జరుగుతుందని 1951లో ఐక్య రాష్ట్ర సమితి సాంఘిక సంక్షేమ ఫెయిల్ అయినా వి. ఎం. కుల్కరి సూచన మేరకు నెహ్రూ జన్మదినాన్ని గుర్తుగా ఉండిపోయేలా ఫ్లాగ్ డే గా జరుపుకోవాలని నిర్ణయించారు. 1954లో మొదటిసారి అధికారికంగా బాలల దినోత్సవం సందర్భంగా దాదాపు 50 వేల మంది పిల్లలు ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో 1957లో ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించింది మూడు స్మారక స్టాంపులు విడుదల చేసి నెహ్రూ మరణం తర్వాత 1964లో పార్లమెంటు దీనిని బాలల దినోత్సవం గా ఏకగ్రీవంగా ఆమోదించింది ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ చిల్డ్రన్స్ డే నవంబర్ 14 తేదీన భారతదేశంలో నెహ్రూ జన్మదినాన్ని ఎంచుకుంది. బాలలు సమాజంలోని ముఖ్యమైన భాగంగా వారి సంరక్షణ అభివృద్ధి దేశ పురోగతికి కీలకం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాలకులకు బాలల సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుచేసింది 2025లో దిీమ్లో ” ప్రతి బాలుడికి ప్రతి హక్కు బాలల విద్య, ఆరోగ్యం, సమానత్వానికి నొక్కి చెబుతుంది.
జవహర్ లాల్ నెహ్రూ (1889-1964) బాలలపై అపారమైన ప్రేమ కలిగి ఉండేవారని, బాలల ముఖంలోని, నిర్మలత్వం, కళ్ళల్లోని మెరుపును, దేశ భవిష్యత్తుగా భావించేవారు. 1955 లో చిల్డ్రన్స్ పిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ను స్థాపించారు. బాలలు తమను తాము సినిమాలలో చూసుకోవడానికి ఆయన తన కుమార్తె ఇందిరా గాంధీకి రాసిన లేఖలు బాలలకు అందుబాటులో ఉండేలా మానవతా విలువలను వివరిస్తాయి నెహ్రూ బాలల సంక్షేమానికి ఎంత ఖర్చు అయినా దేశానికి మంచి పెట్టుబడి అని భావించారు.
నేటి బాలలు రేపటి పౌరులని భారతదేశాన్ని తీర్చిదిద్దుతారో, వారిని ఎలా పెంచుతాము. అది దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
బాలల దినోత్సవం గా జరుపుకుంటారని, పాఠశాలలలో సాంస్కృతిక, కార్యక్రమాలు, గానం, నాటకాలు, డ్రాయింగ్, రచన పోటీలు, బాలల హక్కులు, భవిష్యత్తు గురించి దీమ్ లు అలాగే పబ్లిక్ ఈవెంట్ ల లో, ఆటలు, బహుమతుల, పంపిణీ మిఠాయిలు, కొన్ని పాఠశాలలు, హాలిడే ఇస్తాయి, మరికొన్ని ఫెయిర్ లు నిర్వహిస్తారని సమాజంలో లెక్చర్లు స్పీచ్ల ద్వారా బాలల విద్య సంక్షేమం గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తారు. నేటి రోజు బాలలకు సంతోషం, సృజనాత్మకత సమాజ విలువలను నేర్పుతుంది.
