ద్రోణ,బోధన్, జనవరి 23
కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనముగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించారు.స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన సూర్యుడు.
జయంతే కాని వర్ధంతి లేని అమరుడు అని
ఆజాద్ హింద్ పౌజ్ ను స్థాపించి తెల్లవారి గుండెల్లో నిద్రించని వీరుడు అని గర్వపడ్డారు.స్వాతంత్య్ర సాధనే తన జీవిత ధ్యేయంగా తపించిన భరతమాత ముద్దు బిడ్డ, ఆజాద్ హింద్ ఫౌజ్ జీవగడ్డ,నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బోరోల్లజ్యోతి శంకర్ వార్డు సభ్యులు చంద్రకాంత్,మహేష్,అశోక్,రాజు, హన్మండ్లు, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ మాజీ సర్పంచ్ మారయ్య మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, సాయిలు, ధర్మయ్య,జనని యూత్ సభ్యులు పవన్, బాలు, రామ్, సతీష్ గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

