కార్మిక వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
బోధన్ ,ద్రోణ జూన్ 3
నిజాం షుగర్ ఫ్యాక్టరీ లో పనిచేసిన కార్మికుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు కార్మిక సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు నాగుల రవిశంకర్ గౌడ్ 11 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ లో పెట్టారు.ఫ్యాక్టరీ కార్మికులకు రావలసిన వేతన బకాయిలు ఇప్పించి నిజాం షుగర్స్ ఫాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే తెరిపిస్తాం అని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన రాహూల్ గాంధీ మరియు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ అమలు చేస్తే తీరాలని కార్మిక నాయకుల డిమాండ్ చేశారు. ప్రదాన ప్రతి పక్షం కనీసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. తెలంగాణా రాష్ట్ర సేన పార్టీ అధినేత్రి కవిత అక్క ఐన మా సమస్యల పైన కొట్లాడితే కార్మికులు మీకు రుణపడి ఉంటారు.ఎంతో మంది కార్మికులు రిటర్మెంట్ అయితే ఒక్క రూపాయి బెనిఫిట్ లేకుండా రిటైర్మెంట్ అవుతున్నారు. ఒక్క రూపాయి బెనిఫిట్ లేకుండా చనిపోతున్నారు అని వాపోయారు.రిటర్మెంట్ ఆయన కార్మికులకు గ్రాడ్యుటి కూడా ఇవ్వడం లేదు.
లే ఆఫ్ కాల పరిమితి లేకుండా కంటిన్యూగా నేటికీ వరకు లే ఆఫ్ లో పెట్టారు. ఇది చాలా అన్యాయం. లే ఆఫ్ బోధన్ ప్రింట్ మీ.ఈరోజు (థర్డ్) 3rd జూన్ 2026 బుధవారం రోజున మన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు ఉదయం 11 గంటలకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించిన అనంతరం కార్మిక సంఘాల నాయకులు నాగుల రవిశంకర్ గౌడ్, ఉపేందర్ మాట్లాడుతూ 11 సంవత్సరాల నుంచి ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ లో పెట్టారు.ఈ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు రావలసిన వేతన బకాయిలు ఇప్పించి నిజాం షుగర్స్ ఫాక్టరీని తెరిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే తెరిపిస్తాం అని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన గౌరవ రాహూల్ గాంధీ గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన నేటి వరకు మా సమస్య పరిష్కరించబడలేదు ప్రదాన ప్రతి పక్షం కనీసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రశ్నించకపోవడం దారణం ఈ సమస్యా పైన కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్ర సేన పార్టీ అధినేత్రి కవిత అక్క గారు ఐన మా సమస్యల పైన కొట్లాడితే కార్మికులు మీకు రుణపడి ఉంటారు..ఎంతో మంది కార్మికుడైన రిటర్మెంట్ అయితే ఒక్క రూపాయి బెనిఫిట్ లేకుండా రిటైర్మెంట్ అవుతున్నారు ఒక్క రూపాయి బెనిఫిట్ లేకుండా చనిపోతున్నారు రిటర్మెంట్ ఆయన కార్మికులకు గ్రాడ్యుటి కూడా ఇవ్వడం లేదు.
లే ఆఫ్ కాల పరిమితి లేకుండా కంటిన్యూగా నేటికీ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రములో కార్మిక సంఘాల నాయకులు నాగుల రవిశంకర్ గౌడ్,ఉపేందర్, బాలకృష్ణ,రాజారాం, దేవదాసు,కార్మికులు బాలచందర్, భాస్కర్,బిక్షపతి, భూమయ్య, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
