ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు పెండింగ్ శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో ముగిసిన ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశంఢిల్లీకి తిరుగుప్రయాణమైన కేసీ వేణుగోపాల్ ప్రచారంలో వెనుకబడిన అభ్యర్థులపై కేసీ సీరియస్ ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని దిశానిర్దేశం మరోమారు పెండింగ్ లోనే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థిత్వాలు.నేతల అభిప్రాయాలను సావధానంగా విని ఢిల్లీకి తిరుగుప్రయాణం.