బాధితులను పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే తన నియోజకవర్గo పరిధిలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైన తాను అండగా ఉంటానంటూ ఆపదలో ఉన్న వారి వెన్ను తడుతూ ప్రతినిత్యం ఆపదల మొక్కులు తీర్చే వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పొందుతున్నారు. వర్ధన్నపేట మండల పరిధిలోని చెన్నారం గ్రామ మాజీ సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీ బర్ల బాబు గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతన్ని అజర హాస్పిటల్ లో పరామర్శించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ డాక్టర్స్ తో మాట్లాడి పంపించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట మాజీ జడ్పిటిసి కమ్మగొని ప్రభాకర్ గౌడ్ ఐనవోలు కంటెస్టెడ్ జడ్పిటిసి పోలేపల్లి బుచ్చిరెడ్డి వర్ధన్నపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల సతీష్ తో పాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.