బీబీ పాటిల్ కి జై కొట్టిన జనం..

జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనం విజయవంతం అయ్యింది.
మూడోసారి మోడీ ప్రధాని, బీబీ పాటిల్ ఎంపీ అవ్వడం ఖాయం.
ఆందోల్ నియోజకవర్గం
టేక్మాల్ లో నిర్వహించిన బిజెపి బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమం విజయవంతమైంది…
ఈ సమావేశం బూత్ స్థాయి కార్యకర్తల లో ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ జహీరాబాద్ బిజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్లమెంట్ ప్రభారీ, బీజేపీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు అరుణ తార, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరీ అంజిరెడ్డి లతో పాటు పలువురు నాయకులు పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
