Sunday, March 29, 2026

ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి

పొంగులేటి ప్రసాద్ రెడ్డి కె అధిష్టానం మొగ్గు

సోమవారం రాత్రికి అధికారిక జాబితాను విడుదల చేయనున్న కేసీ వేణుగోపాల్
పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ఖరారు అవ్వడంతో శిబిరంలో కోలాహలం*
బాణసంచాలు కాల్చి సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న పొంగులేటి శ్రేణులు శ్రీరామనవమికి రెండు రోజుల ముందే పండుగ వచ్చిదంటూ సోషల్ మీడియాల్లో పొంగులేటి అభిమానుల పోస్టులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular