ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రవీందర్ రెడ్డి మోస్రా గ్రామస్తులు ఘన సన్మానం చేశారు. గతంలో పాలకులు ఏకపక్షంగా వెళ్లేవారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రాధాన్యం లభిస్తుందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.గోవురు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ద పోచయ్యఉపాధ్యక్షులు వినాయక్ రెడ్డి, సాజిత్ కుమ్మరి సాయిలు జనరల్ సెక్రెటరీ పసుల సాయిలు బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
