బాధ్యతప్రజల హక్కులను భంగం కలిగిస్తే వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి *ఇసుక లారీల ద్వారా ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన ఏటూరునాగారం NH4 రహదారిములుగు జిల్లా ఏటూరునాగారం మండలం లోని ఏటూరునాగారం NH4 రహదారి పై ఇసుక లారీలు విపరీతంగా నిలిచి ఉండడం ద్వారా బస్సు, మేజిక్, బొలెరో, టూవీలర్ వాహనాల ప్రయాణికులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రయాణికుల సమయాన్ని వృధా చేస్తూ ఇసుక ర్యాంప్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని అధికారులు కూడా స్పందించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
