Thursday, February 12, 2026

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన బాన్సువాడ ప్రజలు బాన్సువాడ

బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీలోని రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ కు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేషన్ చైర్మన్ కాసులను శాలువా మెమొంటో తో ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రమాకాంత్, ఉపాధ్యక్షుడు లక్ష్మి నారాయణ మూర్తి, మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బోడ భాస్కర్, కొట్టం గంగాధర్, గొల్ల వెంకన్న యాదవ్, తరుణ్,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular