Thursday, February 12, 2026

అంగరంగవైభవంగా శ్రీ సీతరామకళ్యాణోత్సవంముఖ్య

అతిథిగా హాజరయిన స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి దంపతులుపాలకుర్తి మండలం వాల్మీడి గ్రామంలో కనులవిందుగా శ్రీ సీతారాములవారి కళ్యాణమహోత్సవం నిర్వహించారు. వేడుకల్లో *స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి దంపతులు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.వేడుకల్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు, భక్తులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular