Thursday, February 12, 2026

వెంకటేశ్వర ఆలయంలో కళ్యాణోత్సవం

కళ్యాణంలో పాల్గొన్న ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్

నిజాంబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లిలోని ఇందూర్ తిరుమల వెంకటేశ్వర ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బుధవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికి వేద పండితులు చరణతో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోడ భాస్కర్, కొట్టం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular