హనుమకొండలో ఏర్పాట్లు పరిశీలన

ఈ నెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పర్యటన కు రానున్నారు.ఈనేపద్యంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి , మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మడికొండలో ( ఈనాడు కార్యాలయం ఎదురుగా ఉన్న గ్రౌండ్ ) బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో హుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here