ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండల ఎర్రపహాడ్ గ్రామంలో రామాలయం నందు సీత రాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పాల్గొని ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో సుఖశాంతులుగా జీవించాలని రాములోరిని ఎమ్మెల్యే వేడుకున్నారు.
సీత రాముల కళ్యాణ మహోత్సవం లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
RELATED ARTICLES
