Thursday, August 13, 2026

అందాపూర్ శ్రీనిధి నిధుల దుర్వినియోగం పై విచారణ….

నిజామాబాద్ జిల్లా
బోధన్ మండలం అందాపూర్ శ్రీనిధి నిధుల దుర్వినియోగం పై విచారణ.
బోధన్ మండలం అందాపూర్ గ్రామంలో శ్రీనిధి నిధుల దుర్వినియోగం పై జిల్లా అధికారులు విచారణ గురువారం చేపట్టారు. శ్రీనిధి నుంచి మహిళలు తీసుకున్న రుణాలు వాటి చెల్లిపులలో నిధులు దుర్వినియోగం అయినట్లు వెలుగు లోకి రావడం తో అధికారులు విచారణ చేపట్టారు. సుమారు పన్నెండు లక్షల వరకు మహిళలకు చెందిన సొమ్ము దుర్వినియోగ మైనట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular