Thursday, February 12, 2026

ప్రజా సమస్యల పోరాటం చేద్దాం

తెలంగాణ భవన్ లో కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం

శాసనసభ ఎన్నికల్లో సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరు నడుము బిగించాలని గులాబీ దళపతి కేసీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ భవన్‌లో *పార్లమెంట్ ఎన్నికల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు , పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.
నిజాంబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం శ్రీ కేసీఆర్ నుండి భీఫారం అందుకున్న జహీరాబాద్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular