Thursday, May 14, 2026

రాముల వారి ఆశీస్సులు పొందిన ఎంపీ అభ్యర్థి

నేడు దాఖలు చేయబోయే నామినేషన్ పత్రాలను రాములవారి దైవసన్నిధిలో విజయాశీస్సులతో స్వీకరించిన మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కుటుంబ సమేతంగా రాముల వారిని దర్శించుకున్న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ .అనంతరం ప్రత్యేక పూజలు చేసి, నామినేషన్ దాఖలు చేయడం కోసం మహబూబాబాద్ కలెక్టరేట్ కు చేరుకున్నారు.వారితో పాటు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ,పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు గ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular