నిజాంబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం మోస్రా మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఉత్సవాల సందర్భంగా నేడు నాలుగో రోజు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి . శ్రీ సీతారామచంద్రస్వామి అనుగ్రహం ద్వారా గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గ నుంచి ఎన్నికల విజయం సాధించిన శుభ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లుగా ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు పంతులు నవీన్ పంతులు స్థానిక కాంగ్రెస్ పాల్గొన్నారు.
సీతారాముల వారిని దర్శించుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే
RELATED ARTICLES
