Thursday, February 12, 2026

చూసి చూడనట్టు ఉంటున్న విద్యాశాఖ అధికారులు

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బోధన్ పట్నం లో ని ఆదిత్య హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి.

యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే.


భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుస్ యాప్ ఐ) సంఘం ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని స్థానిక విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందర ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారతి ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI) విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే మాట్లాడుతూ గతంలో కూడా ఆదిత్య స్కూల్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయని అన్నారు. రైల్వే గేట్ వద్ద అతివేగంగా బస్సులో నడిపిస్తూ అప్పటికే తిరుపతి ప్యాసింజర్ రైల్వే వస్తుండగా రైల్వే గేటు వేస్తున్న కూడా రెండు గేట్ల మధ్యలో ఆ బస్సుని నిలిపియడం జరిగింది. అక్కడ స్థానిక ప్రజలు ఎన్ని చెప్పినప్పటికీ మద్యం మధ్యలో ఉన్న డ్రైవర్ అందులో ఉన్న విద్యార్థులు చనిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ తీయలేదు అని ఆయన మండిపడ్డారు.

ఇదే కాకుండా గతంలో కూడా బోధన్ రుద్రూర్ కి మధ్యల చెట్టుకు ఢీకొని 42 విద్యార్థులు ప్రాణాలు పోతుండే అని వాపోయారు అప్పుడు కూడా భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ గా అయినను చాలా స్పందించడం జరిగిందని విద్యాశాఖ అధికారులు కూడా తెలియజేయడం జరిగిందని అయినప్పటికీ కూడా ఆదిత్య స్కూల్ యజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆయన తీరు మార్చుకోలేదని అన్నారు. అదే కాకుండా విద్యార్థి సంఘాల అన్న పత్రిక విలేకరులన్న విద్యాశాఖ అధికారులు అన్న భయం భక్తులు లేకుండా ఆదిత్య స్కూల్ యొక్క పేరు వాసు హైస్కూల్ గా ఉండే దాన్ని ఆదిత్య హైస్కూల్ కరెస్పాండెంట్స్ శ్రావణ్ గౌడ్, రాకాసిపేట్ లో భీముని గుట్ట దగ్గర రేకుల షెడ్ చేసి వాసు హైస్కూల్ గా ఉన్న పేరును ఆదిత్య హైస్కూల్ గా మార్చుకోవడం జరిగిందని. ఇదేలా సాధ్యమని అడగగా మాకు ముందటి నుంచి పర్మిషన్ ఉందని చెప్పడం జరిగిందని అన్నారు. ఇదే విషయాన్ని అప్పటి విద్యశాఖ అధికారులు అడగక అనగా కాలపరిమితిలో చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు అడగగా డబ్బు మత్తుల పడి ఆ యొక్క స్కూల్ ని ఎలాంటి పర్మిషన్ లేకున్నప్పటికీ చూసి చూడట్టు వివరిస్తున్నారు. అంటే విద్యాశాఖ అధికారులు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుందని ఇప్పటికైనా తల్లిదండ్రులు విద్యార్థి లోకం అందరు కూడా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు, భారత్ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం గా ఈ స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని కోరుతున్నామని ఈ సందర్భంగా అన్నారు లేడీ ఎడల హైస్కూల్ ముందర ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అంతేకాకుండా దశ దశలవారీగా కార్యక్రమాలు చేపట్టుకొని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈ స్కూల్ పోయిన విద్యాశాఖ అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే విద్యార్థి లోకాన్ని అందర్నీ ఏకం చేసి విద్యార్థి తండ్రిలతో మరియు విద్యార్థి సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున అందువలన కార్యక్రమం చేపట్టే వరుస వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

ఇప్పటికే ఎండాకాలం సెలవులు ప్రభుత్వం ఇవ్వకముందే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లను కాన్వసిన్ లకు పంపించడం విద్యార్థులను ఏదో టైం పాస్ కూర్చోబెట్టుకొని 12 గంటలకే ఇంటికి పంపించడం జరుగుతుందని ఇది ఎక్కడి న్యాయమని అయినా అన్నారు విద్యార్థి తల్లుల దగ్గర వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటూ అక్కడ మీ కేర్ ముగించక ముందే విద్యార్థులకు అన్యాయంగా ఏదో టైం పాస్ కి స్కూల్లో కూర్చోబెట్టి వాళ్ళ టీచర్లను కాన్వాసింగ్ పేరిట తిప్పుతున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఆయన మాట తీరు కూడా మార్చుకోకపోతే ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికే ఫిట్నెస్ లేని బస్సు నడిపిస్తున్నారని దాన్ని కూడా ఆర్టీవో గారి దృష్టికి తీసుకొని వెళ్లి ఫిట్నెస్ లేని వస్తువుల పైన చర్యలు తీసుకునే విధంగా చూస్తామని అంతేకాకుండా ఇట్టి విషయాన్ని స్థానిక విద్యశాఖ అధికారులు కనుక పట్టించుకోకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో:-మంగేష్, చందు, హరి, రాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular