Thursday, February 12, 2026

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేజీబీవీలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్

నిర్మల్ జిల్లా లో వెలుగులోకి వచ్చిన వైనం

తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపెడుతున్నాయి.
మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణించాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా నర్సా పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పాఠశా లలో ఈరోజు ఫుడ్ పాయి జన్ జరిగింది. ఈ సంఘటనలో 11 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది.
దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి అధికారులు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular