Monday, March 30, 2026

క్రీడాకారులతో బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల

నిజామాబాద్ ఐటిఐ గ్రౌండ్ లో మార్నింగ్ వాకింగ్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ స్థానిక మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తో కలిసి కలిశారు.మార్నింగ్ వాకింగ్ వచ్చిన వారందరినీ, ఆప్యాయంగా పలకరిస్తూ, వారి మంచి చెడులను,అడిగి తెలుసుకున్నారు,

అనంతం వారితోటి కాసేపు క్రీడల్లో పాల్గొని అనంతరం స్థానికి టిఫిన్ సెంటర్ లో అల్పాహారం తీసుకొని పక్కనే గల టీ స్టాల్ లో వచ్చిన ప్రజలతో కారు గుర్తుకి ఓటు వేసి వచ్చే పార్లమెంటు ఎలక్షన్ లో తమకు మద్దతు ఇవ్వాలని, తదితరులను కోరారు.


ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్ .సిర్ప రాజు,సుజిత్ సింగ్ సదానంద్,గాండ్ల లింగం, ప్రవీణ్, మహేందర్, నీలగిరి రాజు,అనిల్ వాకర్స్ అసోషియేషన్ పృథ్వి రాజ్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular