Thursday, May 14, 2026

వీర హనుమాన్ విజయ యాత్రలో ధన్ పాల్

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిజాంబాద్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు. యాత్రలో పట్టణాలు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంబాద్ పట్టణ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular