నిజామాబాదు జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని, మర్యాదపూర్వకంగా కలిసిన అధ్యక్షురాలు బైస సంగీత ,ప్రధాన కార్యదర్శి చింతోజు సోను, కోశాధికారి అడవల అనిత,కార్యవర్గా సభ్యులు తులసి, రజిత,సహస్ర తదితరులు పాల్గొన్నారు .
ప్రజా ప్రతినిధులను కలిసిన జిల్లా మహిళా జర్నలిస్టులు
RELATED ARTICLES
