నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.మల్లు రవి నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కు అందజేశారు.
ఇట్టి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్న ఎక్సయిస్& పర్యాటక సంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు ,ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ,కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ,ప్రణాళిక సంఘాం ఉపాధ్యక్షుడు చిన్న రెడ్డి ,నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ మరియు జిల్లా స్థానిక నేతలు,భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు.

