Thursday, February 12, 2026

మహబూబ్ నగర్ సీటుపైనే సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్!

ఆ సీటుపైనే సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్!
ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ సీటును ఎలాగైనా గెలవాలని ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఈ సీటుపై రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కాస్త సమయం దొరికినా సెగ్మంట్‌లో పర్యటించి, కేడర్‌ను ఉత్సాహపరిస్తున్నారు. లీడర్లతో ప్రత్యేకంగా మీటింగ్స్ నిర్వహించి అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఈనెల రోజుల టైంలో రేవంత్ 5 పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular