Thursday, February 12, 2026

*జహీరాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జండా ఎగరవేస్తం

సంగారెడ్డి కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిన షెట్కార్

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ బుధవారం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసి సంగారెడ్డి కలెక్టరేట్లో ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు పుప్పాల శంకర్, రాంపూర్ శ్రీనివాస్, మిస్సేడ్ నాగనాథ్ పటేల్, కొల్లూరు కిషోర్, వారితోపాటు ఏడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత రావు గారు, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు పాల్గొన్నారు.

ఇట్లు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
ఎల్లారెడ్డి నియోజకవర్గం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular