Thursday, February 12, 2026

టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

నిజామాబాద్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే నివాసంలో మాక్లూర్ మండలం అధ్యక్షులు రవి ప్రకాష్, పంచాయతీరాజ్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ గౌడ్, మాక్లూర్ ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వరరావు పటేల్, మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్లెడ డేగ పోశెట్టి ఆధ్వర్యంలో తెరాస పార్టీకి చెందిన ఆమ్రద్ ప్రస్తుత సొసైటీ చైర్మన్, ఐడిసిఎంఎస్(ICDMS) డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ,నిజాంబాద్ 2వ డివిజన్ కార్పొరేటర్ రాయ్ సింగ్ , మాజీ ఎంపీటీసీ సభ్యులు రాస పెంటయ్య , జలంధర్ , ముల్లంగి మహబూబ్ , మాజీ సర్పంచ్ మదనపల్లి శంకర్ గౌడ్ , సొసైటీ వైస్ చైర్మన్ రంజిత్ , మాజీ ఉప సర్పంచ్ మదనపల్లి మహేష్ , మాజీ డిసిసిబి డైరెక్టర్ రవి సొసైటీ డైరెక్టర్లు సురేష్ , రవి గారు, ప్రభాకర్ , వీరితోపాటు సుమారు 150 మంది తెరాస పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి , నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి , నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి , ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధన్ ,ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular